|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 03:04 PM
చలికాలంతో శరీరానికి అవసరమైన పోషకాలు, ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. తప్పు ఆహారపు అలవాట్లు అనుసరిస్తే బరువు పెరగడం, జీర్ణ సమస్యలు, ఇమ్యూనిటీ తగ్గడం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు చలికాలంలో ఉసిరి క్యాండీ, చ్యవన్‌ప్రష్, డ్రై ఫ్రూట్ లడ్డూలు, ప్యాక్ చేసిన రెడీమేడ్ సూప్స్, అతిగా నెయ్యి తీసుకోవడానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. దీనికి బదులుగా తాజా కూరగాయలతో తయారుచేసిన సూపులు, ఫ్రూట్ జ్యూసులు, నానబెట్టిన గింజలు, విత్తనాలు తీసుకోవడం ఉత్తమమని చెబుతున్నారు.
Latest News