|
|
by Suryaa Desk | Fri, Jan 02, 2026, 03:10 PM
ఉదయం నిద్రలేచిన వెంటనే చేసే కొన్ని తప్పుల వల్లనే నీరసంగా అనిపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నీరు తాగకపోవడం, నిద్రలేవగానే మొబైల్ చూడటం, అలారం ఆపి మళ్ళీ నిద్రపోవడం, అల్పాహారం తినకపోవడం, ఖాళీ కడుపుతో టీ/కాఫీ తాగడం వంటి అలవాట్లు జీవక్రియను నెమ్మదింపజేస్తుంటయన్నారు, బరువు పెరగడానికి, రోజంతా నీరసంగా ఉండటానికి కారణమవుతాయి. బదులుగా, ఉదయం నిద్రలేవగానే నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేట్ అయి, జీవక్రియ ప్రారంభమై, విష పదార్థాలు బయటకు వెళ్తాయి.
Latest News