|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 10:53 AM
ఆస్ట్రేలియా సీనియర్ బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ ఖవాజా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నారు. ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదో యాషెస్ టెస్ట్ తన చివరి మ్యాచ్ అని ఆయన వెల్లడించారు. పాకిస్తాన్‌లో జన్మించిన ఖవాజా, ఆస్ట్రేలియా తరపున ఆడిన తొలి ముస్లిం ఆటగాడిగా చరిత్ర సృష్టించారు. తన కెరీర్‌లో జాతి వివక్షను ఎదుర్కొన్నానని, ముస్లిం అయినందున తనతో భిన్నంగా వ్యవహరించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఆయన ఆసీస్ తరుపున 87 టెస్టుల్లో 6206 పరుగులు చేశారు.
Latest News