|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 10:54 AM
కాంగ్రెస్ అగ్ర నేత, ఎంపీ ప్రియాంక గాంధీ, పారిశ్రామికవేత్త రాబర్ట్ వాద్రాల కుమారుడు రేహాన్ వాద్రాకు ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు ఇటీవల జాతీయ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీరి ఎంగేజ్‌మెంట్‌ను ధ్రువీకరిస్తూ తాజాగా ప్రియాంక గాంధీ ఇన్‌స్టా వేదికగా పోస్టు పెట్టారు. రేహాన్, ఆయన పెళ్లి చేసుకోబోయే అవీవా బేగ్‌లు చిన్నప్పటినుంచి మంచి స్నేహితులని తెలిపారు. వారి ఫొటోలను షేర్ చేశారు.
Latest News