|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 02:13 PM
ఆళ్లగడ్డ తాలూకాలోని 28 మంది బాధిత కుటుంబాలకు రూ. 26,26,163 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శనివారం ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ పంపిణీ చేశారు. ఆపద సమయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అండగా నిలిచిందని బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపాయి. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Latest News