|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 03:05 PM
పొట్ట చుట్టూ కొవ్వు చేరడం వల్ల శరీర సౌష్టవం దెబ్బతినడమే కాకుండా, మధుమేహం, గుండె జబ్బులు, థైరాయిడ్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ కొవ్వును తగ్గించుకోవడానికి జీవక్రియలను పెంచే, జీర్ణక్రియను మెరుగుపరిచే, కొవ్వును కరిగించే ఆహారాలు తీసుకోవాలి. అవకాడోలు, గ్రీన్ టీ, పెరుగు, క్వినోవా, మిరపకాయలు, బెర్రీ పండ్లు, గుడ్లు, ఆకుకూరలు వంటివి జీవక్రియను పెంచి, కొవ్వు నిల్వలను తగ్గించి, శరీర బరువును అదుపులో ఉంచుతాయి. ఇవి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.
Latest News