|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 03:08 PM
హనుమాన్ చాలీసా పఠనం హిందూ భక్తుల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. ముఖ్యంగా మంగళవారం, శనివారం రోజుల్లో చదవడం శ్రేష్ఠమని విశ్వసిస్తారు. శుద్ధమైన హృదయంతో 100 సార్లు పఠిస్తే జీవితంలోని భయాలు, బాధలు తొలగి మానసిక శాంతి, సుఖసంతోషాలు కలుగుతాయని నమ్మకం. 100 సార్లు సాధ్యం కాకపోతే, శనివారం 7 సార్లు పఠించడం ఉత్తమం. ఉదయం, సాయంత్రం ఒక్కోసారి చదవచ్చు. శనివారం రాత్రి 8 గంటలకు దీపం వెలిగించి, 40 రోజులు నిరంతరం ఒక్కసారి పఠిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు.
Latest News