|
|
by Suryaa Desk | Sat, Jan 03, 2026, 03:12 PM
బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని నియోజకవర్గానికి చెందిన సీఐలు, ఎస్సైలు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి పుస్తకాలు, పెన్నులు అందజేశారు. అనంతరం శాంతి భద్రతలపై మంత్రి ఆరా తీసి, ప్రజా భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, న్యాయం కోసం వచ్చే సామాన్యులకు అండగా నిలవాలని పోలీస్ అధికారులకు సూచించారు.
Latest News