ప్రయాణికులు అందరూ చూస్తుండగానే రైలు పట్టాలపై తలపెట్టి పడుకున్న సైనికోద్యోగి వెంకటరెడ్డి
 

by Suryaa Desk | Sun, Jan 04, 2026, 07:20 AM

ఆర్మీ ఉద్యోగి రైలు పట్టాలపై పడుకొని బలవన్మరణానికి పాల్పడటం దువ్వాడ రైల్వే స్టేషన్ లో తీవ్ర కలకలం రేపింది., పెదగంట్యాడ ప్రాంతానికి చెందిన నీలాపు వెంకటరెడ్డి అనే సైనిక ఉద్యోగి దువ్వాడ రైల్వే స్టేషన్‌లోని ఫ్లాట్ ఫామ్ 1 వద్ద అందరూ చూస్తుండగానే, ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  ఫ్లాట్ ఫామ్‌పైకి రైలు వస్తుండటాన్ని గమనించిన అతను ఒక్కసారిగా పట్టాలపైకి దూకాడు. రైలు డ్రైవర్ వేగాన్ని తగ్గించేలోపే అతను పట్టాలపై తలపెట్టి పడుకోవడంతో రైలు చక్రాల కింద మెడ తెగి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు.ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ సంఘటన చూపరుల హృదయాలను కలచివేసింది. 

Latest News
No better place than a full crowd of blue: Daryl Mitchell on NZ youngsters’ first cricket experience of India Sun, Jan 11, 2026, 06:30 PM
Amit Shah calls for BJP CM in Kerala, pushes big leap for party Sun, Jan 11, 2026, 06:27 PM
People of Punjab must reject politics of lies, says Haryana CM Sun, Jan 11, 2026, 06:25 PM
Pakistani police arrest Afghan journalist in Islamabad Sun, Jan 11, 2026, 05:31 PM
Pakistan needs to give fair taxation rights to states Sun, Jan 11, 2026, 05:30 PM