|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 02:10 PM
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన రేఖ నర్సింగ్ హోమ్ హాస్పిటల్ ను ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి ప్రారంభించారు. హాస్పిటల్ ప్రాంగణాన్ని సందర్శించి, అవుట్ పేషెంట్ విభాగం, కన్సల్టేషన్ రూములు, ఆపరేషన్ థియేటర్ (OT) వంటి సౌకర్యాలను పరిశీలించారు. స్థానిక ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, ప్రజారోగ్య సేవల్లో మంచి పేరు సంపాదించాలని వైద్యులు, సిబ్బంది, యజమానులకు ఎమ్మెల్యే సూచించారు.
Latest News