|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 02:41 PM
కాంగ్రెస్ అగ్రనాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీకి పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ ఏడాది జరగనున్న అస్సాం ఎన్నికల నేపథ్యంలో ఆమెను స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌గా నియమించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో లోకసభ ఎంపీలు ఇమ్రాన్ మసూద్, సప్తగిరి శంకర్ ఉలక, సిరివెల్ల ప్రసాద్ సభ్యులుగా ఉన్నారు.
Latest News