|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 03:40 PM
కీర దోసకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది, శరీరానికి హైడ్రేషన్ అందించి, బరువు తగ్గడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అయితే, ఆస్తమా, జలుబు, దగ్గు, శ్లేష్మం, సైనస్, ఉబ్బసం, కీళ్ల నొప్పులు, శరీరంలో వాపు, IBS వంటి జీర్ణ సమస్యలు, మూత్ర విసర్జన సమస్యలు ఉన్నవారు, అలాగే రాత్రి భోజనం తర్వాత దీనిని తీసుకోకపోవడం మంచిదని నిపుణులు సూచించారు. డయాబెటిస్ రోగులు కీరదోస గింజలు అధికంగా తీసుకోకుండా జాగ్రత్తపడాలని వివరించారు.
Latest News