|
|
by Suryaa Desk | Sun, Jan 04, 2026, 06:03 PM
ఆపిల్ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఆపిల్ టీ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు దరిచేరవు. అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారికి ఇది మంచి ఫలితాన్నిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారు టీ, కాఫీల బదులు ఆపిల్ టీ తీసుకోవడం వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది. ఆపిల్ టీని నిమ్మరసం, బ్లాక్ టీ ఆకులు, ఆపిల్ ముక్కలు, దాల్చిన చెక్క పొడితో సులభంగా తయారు చేసుకోవచ్చు.
Latest News