|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 02:02 PM
సిడ్నీలో ఇంగ్లాండ్- ఆసీస్ మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో రెండోరోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 34.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. అంతక ముందు రోండో రోజు 211/3 స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించి ఇంగ్లాం జో రూట్ భారీ సెంచరీ (160) సాధించాడు. ఆస్ట్రేలియా ఇంకా 218 పరుగుల వెనుకబడి ఉంది. ఇంగ్లాండ్ బౌలర్లలో బెనెర్స్ రెండు వికెట్లు తీయగా, ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, స్కాట్ బోలాండ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.
Latest News