|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 03:12 PM
ఎండు ద్రాక్ష (కిస్మిస్) నానబెట్టిన నీళ్లు తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్, గుండె జబ్బుల నుండి రక్షిస్తాయి. కిస్మిస్‌లోని ఫైబర్ బరువు తగ్గడానికి, మలబద్ధకాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. లివర్ సమస్యలు, రక్తహీనతతో బాధపడేవారికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలనుకునేవారికి ఈ నీళ్లు ఎంతో ప్రయోజనకరమని నిపుణులు సూచిస్తున్నారు. కడుపులో గ్యాస్ సమస్యను కూడా తగ్గిస్తుంది.
Latest News