|
|
by Suryaa Desk | Mon, Jan 05, 2026, 02:45 PM
మైగ్రేన్ అనేది తీవ్రమైన తలనొప్పికి కారణమతుంది. శీతాకాలంలో నల్ల మిరియాలను తినడం వల్ల మైగ్రేన్ నొప్పి నుండి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు వివరిస్తున్నారు. నల్ల మిరియాలలో ఉండే పైపెరిన్ అనే ఎంజైమ్ మంటను తగ్గించి, వేడి ప్రభావాన్ని అందిస్తుంది. మైగ్రేన్ దాడి ప్రారంభమయ్యే ముందు రెండు, మూడు నల్ల మిరియాలను నమలడం వల్ల నొప్పి తగ్గుతుందని వివరిస్తున్నారు. అయితే, అధికంగా మిరియాలు తీసుకోవడం హానికరమని హెచ్చరించారు.
Latest News