|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 04:08 PM
హనుమంతుడిని పూజించడం వలన కష్టాలు తొలగిపోయి, ధైర్యం, శాంతి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇంటిలో హనుమంతుడి పర్వతాన్ని ఎత్తే ఫోటో ఉంటే బలం, ఆత్మవిశ్వాసం సూచిస్తుంది. ఉగ్రరూపంలో ఉన్న ఫోటో ఇంట్లో ఉద్రిక్తతలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హనుమంతుడి చిత్రం దక్షిణ దిశగా ఉండాలి, ఇది ప్రతికూల శక్తులను నశింపజేస్తుందంటున్నారు బెడ్‌రూమ్‌లో హనుమంతుడి ఫోటో పెట్టడం అశుభకరం, లివింగ్ రూమ్, ప్రార్థన మందిరంలో పెట్టుకోవడం మంచిది.
Latest News