|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 04:17 PM
రాహు గ్రహం సాధారణంగా చెడు ఫలితాలనిస్తుందని భావించినా, 2026లో మాత్రం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురానుంది. ఏప్రిల్ 2026లో రాహు గ్రహ సంచారం వలన కుంభ, మీన, ధనస్సు రాశుల వారికి అద్భుతమైన మార్పులు రానున్నాయి. కుంభ రాశి వారికి ఆర్థికంగా లాభాలు, స్థిరాస్తి కొనుగోలుకు అనుకూల సమయం. మీన రాశి వారికి ఆదాయం పెరుగుదల, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ధనస్సు రాశి వారికి ఊహించని ధనలాభాలు, ముఖ్యంగా మీడియా, రియలెస్టేట్, బ్యాంకింగ్ రంగాల్లో ప్రయోజనాలు కలగనున్నాయి.
Latest News