|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 06:09 PM
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఒప్పంద ప్రాతిపదికన 1,146 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో వీపీ వెల్త్ (582), ఏవీపీ వెల్త్ (237), కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్ (327) పోస్టులు ఉన్నాయి. సంబంధిత విభాగంలో డిగ్రీతో పాటు అనుభవం ఉండాలి. వయోపరిమితి 20–42 ఏళ్లు. ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 2 నుంచి 10 వరకు స్వీకరిస్తారు. ఎంపిక ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. పూర్తి వివరాలకు https://sbi.bank.in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
Latest News