|
|
by Suryaa Desk | Tue, Jan 06, 2026, 06:15 PM
ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కాలుష్య నియంత్రణకు ముందుగా కారణాలను గుర్తించాలని, అందుకు గాను వివిధ రంగాల నిపుణులను రెండు వారాల్లోగా గుర్తించి, వారితో చర్చించి నివేదిక సమర్పించాలని క్యామ్ (కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్ మెంట్)కు ఆదేశాలు జారీ చేసింది. సమస్య మూలాలను గుర్తించకుండా తీసుకునే చర్యలు నిష్ఫలమని, నిర్మాణాలు, వాహనాలపై దృష్టి సారించి దీర్ఘకాలిక పరిష్కారాలు కనుగొనాలని సూచించింది.
Latest News