|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 01:50 PM
ఫరీదాబాద్‌లో 32 ఏళ్ల మహిళ తొడ భాగంలో ఏర్పడిన గడ్డ పగిలి, 20 ఏళ్ల క్రితం శరీరంలోకి దూసుకుపోయిన బుల్లెట్ బయటకు రావడం కలకలం రేపింది. 12 ఏళ్ల వయసులో పాఠశాలలో ఆడుకుంటుండగా తగిలిన గాయం అప్పట్లో రాయి తగిలిందని భావించారు. 20 ఏళ్లుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్న బుల్లెట్ అకస్మాత్తుగా బయటకు రావడం వైద్యులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఇది సైనిక శిబిరం సమీపంలో జరిగిన కాల్పుల్లో భాగంగా జరిగిన ప్రమాదంగా భావిస్తున్నారు. మహిల ఆరోగ్యం నిలకడగా ఉంది.
Latest News