|
|
by Suryaa Desk | Wed, Jan 07, 2026, 02:44 PM
మద్యం సేవించడం 30 రోజులు మానేస్తే కాలేయం కోలుకుంటుందని వైద్యులు వివరిస్తున్నారు. మెటబాలిజం మెరుగుపడుతుందంటున్నారు. నిద్రలేమి తగ్గుతుందని, చర్మం కాంతివంతమవుతుందని వివరించారు. ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి, కండరాలు బలపడతాయని వివరించారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అని నిపుణులు సూచిస్తున్నారు. నెల రోజుల పాటు మద్యం మానేస్తే శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటాయని తెలిపారు.
Latest News