|
|
by Suryaa Desk | Thu, Jan 08, 2026, 10:23 AM
ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) భక్తులకు ఒక సువర్ణావకాశాన్ని కల్పిస్తోంది. తమ స్వరాన్ని, సాహిత్యాన్ని అయ్యప్ప స్వామికి అర్పించాలనుకునే భక్తులు సొంతంగా రాసిన, రూపొందించిన పాటలను శబరిమల సన్నిధానంలోని లౌడ్‌స్పీకర్లలో ప్లే చేసే అవకాశాన్ని కల్పించింది. భక్తుల సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు, ప్రఖ్యాత గాయకులు పాడిన పాత పాటలతో పాటు, కొత్తగా స్వరపరిచి, రికార్డ్ చేసిన పాటలను ప్లే లిస్ట్‌లో చేర్చాలని టీడీబీ నిర్ణయించింది.
Latest News