|
|
by Suryaa Desk | Thu, Jan 08, 2026, 10:25 AM
కర్ణాటకలో తాజాగా దారుణ ఘటన వెలుగు చూసింది. రోజుకు రూ.5 వేలు ఇస్తామని చెప్పి, తన 17 ఏళ్ల కుమార్తెను వ్యభిచారంలోకి దించిన తండ్రి, నాయనమ్మతో పాటు పది మందిని బీరూరు కాణా పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. బాలికను వ్యభిచారంలోకి దించే ముందు, మంగళూరుకు చెందిన ఒక వ్యక్తితో పాటు మరో నలుగురు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తించారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Latest News