|
|
by Suryaa Desk | Thu, Jan 08, 2026, 02:07 PM
క్రీడలతో దైనందిన జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించవచ్చని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. డక్కిలి మండలం మోపూరు క్రాస్‌రోడ్డు వద్ద పీవీఆర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలను గురువారం ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీడీపీ మాజీ ఎంపీపీ పోలంరెడ్డి వెంకటరెడ్డి జ్ఞాపకార్థం యువత క్రికెట్ పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు.
Latest News