|
|
by Suryaa Desk | Thu, Jan 08, 2026, 02:37 PM
వీధి కుక్కల తరలింపు విషయంపై సుప్రీంకోర్టు మరోసారి వివరణ ఇచ్చింది. గతంలో జారీ చేసిన ఆదేశాలను స్పష్టం చేస్తూ, వీధిలో ఉన్న ప్రతి కుక్కను తరలించమని తాము చెప్పలేదని ధర్మాసనం క్లారిటీ ఇచ్చింది. కేవలం ప్రత్యేక సంస్థలు, కార్యాలయాల వద్ద ఉన్న కుక్కలను మాత్రమే తరలించమని వెల్లడించింది. ఈ విషయంపై న్యాయస్థానం నేడు (గురువారం) మరోసారి విచారణ కూడా నిర్వహించింది.
Latest News