|
|
by Suryaa Desk | Thu, Jan 08, 2026, 02:41 PM
ఆళ్లగడ్డ దివంగత నేత భూమా నాగిరెడ్డి 62వ జయంతి సందర్భంగా గురువారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, భార్గవ్ రామ్ దంపతులు, టిడిపి యువ నాయకుడు భూమ జగత్ విఖ్యాత్ రెడ్డి భూమా ఘాట్ కి వెళ్లి, భూమా శోభ నాగిరెడ్డి చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. నంద్యాల ప్రజలు తమకు తల్లిదండ్రులు లేని లోటు తీరుస్తున్నారని, ఎప్పటికీ మర్చిపోలేమని, అవసరమైన ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తామని వారు తెలిపారు.
Latest News