|
|
by Suryaa Desk | Thu, Jan 08, 2026, 02:50 PM
కేరళలోని అలప్పుళలో ఒక యాచకుడి మృతదేహం వద్ద రూ.4.5 లక్షలకు పైగా నగదు లభించింది. మంగళవారం ఉదయం ఒక దుకాణం ముందు మృతదేహాన్ని గుర్తించిన అధికారులు, పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతదేహం సమీపంలో దొరికిన ప్లాస్టిక్ డబ్బాను తెరిచి చూడగా, అందులో చలామణిలో లేని రూ.2వేల నోట్లు, విదేశీ కరెన్సీతో పాటు పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
Latest News