|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 11:21 AM
తెలుగువారి అతిపెద్ద పండుగల్లో ఒకటి మకర సంక్రాంతి. ఈ పవిత్రమైన రోజున చేసే పూజలతో పాటు, బెల్లం, నల్ల నువ్వుల దానం చేయడం వల్ల అద్భుత ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. సంక్రాంతి రోజున సూర్యుడు తన కుమారుడైన శని ఇంటికి వెళ్తాడు కాబట్టి, ఈ రెండు దానాలు చేయడం వల్ల సూర్య, శని గ్రహాల అనుగ్రహం లభిస్తుంది. బెల్లం దానం వల్ల ఆరోగ్యం మెరుగుపడి, చేపట్టిన పనుల్లో విజయాలు లభిస్తాయి. నల్ల నువ్వుల దానం వల్ల శని దేవుడు ప్రసన్నమై, ఆర్థిక, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
Latest News