|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 11:26 AM
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో మెడికల్ ఎమర్జెన్సీ నెలకొంది. ఓ వ్యోమగామికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ముందుగా షెడ్యూల్ చేసిన స్పేస్‌వాక్‌ను నాసా నిరవధికంగా వాయిదా వేసింది. పరిస్థితి దృష్ట్యా సంబంధిత వ్యోమగామిని ముందుగానే భూమిపైకి తీసుకువచ్చేందుకు నాసా ఏర్పాట్లు చేస్తోంది. ఐఎస్‌ఎస్ మిషన్‌లో భాగంగా ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం గత 25 ఏళ్ల నాసా చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషంగా మారింది.
Latest News