|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 11:47 AM
మొబైల్స్ తయారీ సంస్థ హానర్, హానర్ పవర్ 2 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ 6.79 అంగుళాల 1.5కె 120 హెడ్జ్ అమోలెడ్ డిస్‌ప్లే, 8000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్, మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎలైట్ ప్రాసెసర్‌తో వస్తుంది. దీని ప్రధాన ఆకర్షణ ఆరు సంవత్సరాల మన్నిక గల 10,080 ఎంఏహెచ్ నాలుగవ తరం బ్యాటరీ. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ, ఫోన్ 216 గ్రాముల బరువుతో 8 ఎంఎం కంటే తక్కువ మందంతో ఉంది. ఇది 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 27 వాట్స్ రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.
Latest News