|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 01:44 PM
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. అన్నప్రసాద భవనంలోని కమాండ్ కంట్రోల్ రూంలో జరిగిన ఈ సమావేశంలో భద్రత, రవాణా, వసతులు, పారిశుద్ధ్యం వంటి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్, దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, అటవీ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
Latest News