|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 02:11 PM
సంక్రాంతి పండుగ సందర్భంగా తాడిమర్రి మండలంలో ఎక్కడైనా కోడి పందేలు నిర్వహిస్తే ఉపేక్షించేది లేదని ఎస్సై నంద్యాల కృష్ణవేణి హెచ్చరించారు. కోడి పందేలు, గ్యాంబ్లింగ్, మట్కా ఆడటం చట్ట ప్రకారం నేరమని, నూతన చట్టాల ప్రకారం జైలు శిక్ష, జరిమానాలు ఉంటాయని తెలిపారు. మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లు తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
Latest News