|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 07:16 PM
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్ తమ కొత్త స్టైలిష్ ఫోన్ హానర్ మ్యాజిక్ 8 ప్రో ఎయిర్ ను జనవరి 19న చైనాలో అధికారికంగా విడుదల చేయనుంది. స్లిమ్, లైట్‌వెయిట్ డిజైన్‌తో వస్తున్న ఈ ఫోన్ పవర్‌ఫుల్ పనితీరును అందిస్తుంది. ఇది బ్లాక్, వైట్, పర్పుల్, ఆరెంజ్ రంగుల్లో 256GB, 512GB, 1TB స్టోరేజ్ వేరియంట్లలో లభ్యం కానుంది. కేవలం 6.3mm మందం, 158 గ్రాముల బరువుతో ఇది అల్ట్రా లైట్ బాడీ ఫోన్‌గా నిలుస్తుంది. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో పాటు 1/1.3-ఇంచ్ ప్రో-లెవల్ లార్జ్ సెన్సార్ మెయిన్ కెమెరా ఉండనుంది. పూర్తి స్పెసిఫికేషన్లు, ధర వివరాలు జనవరి 19న వెల్లడి కానున్నాయి.
Latest News