|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 07:15 PM
మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, అధిక కేలరీల ఆహారం వల్ల భారతీయులలో ఫ్యాటీ లివర్ సమస్య పెరుగుతోందని NCBI నివేదిక వెల్లడించింది. దేశంలో 16-32% మంది నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారని తెలిపింది. చక్కెర కలిపిన మిల్క్ టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి, కాలేయంలో కొవ్వు పేరుకుపోతుందని పాలలో ఉండే సంతృప్త కొవ్వు, టీలోని కెఫిన్‌తో కలిసి జీర్ణక్రియను నెమ్మదిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇది ఇన్సులిన్ నిరోధకతను పెంచి, టైప్ 2 డయాబెటిస్‌కు దారితీసే ప్రమాదం కూడా ఉందట.
Latest News