|
|
by Suryaa Desk | Fri, Jan 09, 2026, 07:12 PM
టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ జింబాబ్వేలో జరగనున్న అండర్-19 వరల్డ్ కప్ 2026లో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆయిన్ మోర్గాన్ పేరిట ఉన్న 606 పరుగుల రికార్డును అధిగమించి 607 పరుగులు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇటీవల సౌతాఫ్రికాలో అద్భుత ప్రదర్శనతో టీమిండియాకు వన్డే సిరీస్ అందించిన వైభవ్, జనవరి 15న అమెరికాతో జరిగే మ్యాచ్‌తో వరల్డ్ కప్‌లో తన ప్రస్థానం ప్రారంభించనున్నాడు. వార్మప్ మ్యాచుల తర్వాత, జనవరి 17న బంగ్లాదేశ్‌తో, జనవరి 24న మరో లీగ్ మ్యాచ్ ఆడనుంది.
Latest News