|
|
by Suryaa Desk | Sat, Jan 10, 2026, 10:37 AM
AP: ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. 2008-2020 మధ్య కేటాయించిన ప్లాట్లను పునరుద్ధరించుకుని, యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి గడువును పొడిగించింది. ఆర్థిక ఇబ్బందులు, రుణాల లభ్యత లేకపోవడం వంటి కారణాలతో ఇబ్బంది పడుతున్న వారికి ఇది గొప్ప అవకాశం. భూమి ధర చెల్లింపునకు అదనంగా మూడు నెలల సమయం, పరిశ్రమల స్థాపనకు ఏడాది పాటు అవకాశం కల్పించారు.
Latest News