శ్రీనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం..
 

by Suryaa Desk | Sat, Jan 24, 2026, 10:20 AM

జమ్మూ కశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దాల్ లేక్ తీరంలో ఉన్న ఓ హోటల్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది, వాటర్ అంబులెన్స్‌లు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ని ప్రమాదం వల్ల భారీగా ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Latest News
9 years of Uttarakhand's development: HM Shah hails progress under BJP tenure Sat, Mar 07, 2026, 03:30 PM
International Women's Day fills us with energy to progress with dignity, self-respect: Delhi CM Sat, Mar 07, 2026, 03:27 PM
Upendra Kushwaha meets Nitish Kumar amid intensifying RS election buzz in Bihar Sat, Mar 07, 2026, 03:26 PM
Emirates resumes flight operations after temporary suspension at Dubai airport Sat, Mar 07, 2026, 03:24 PM
EAM Jaishankar says Delhi's rise is 'lifting tide' for Indian Ocean region Sat, Mar 07, 2026, 03:14 PM