పెరుగన్నంతో ఆరోగ్యానికి అద్భుతమైన లాభాలు!
 

by Suryaa Desk | Sat, Jan 24, 2026, 01:41 PM

పెరుగన్నం భారతీయులకు ఇష్టమైన ఆహారం. దీనిని రోజూ మధ్యాహ్న భోజనంలో భాగంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. గ్యాస్టిక్, ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. పెరుగన్నంలోని ప్రోబయోటిక్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. రక్తపోటుతో బాధపడేవారికి కూడా ఇది మేలు చేస్తుంది. అయితే, ఆరోగ్య నిపుణుల సలహా మేరకు తీసుకోవడం మంచిది.

Latest News
T20 WC: Back the player or chase the title? India’s Abhishek Sharma dilemma Fri, Mar 06, 2026, 03:34 PM
Several alive voters marked dead in Bengal's SIR exercise: Mamata Banerjee Fri, Mar 06, 2026, 03:33 PM
Karnataka to implement Rohith Vemula Act, hold student union elections in colleges: CM Siddaramaiah Fri, Mar 06, 2026, 03:29 PM
India urges its nationals in Qatar to follow guidelines issued by local authorities Fri, Mar 06, 2026, 03:28 PM
Food adulteration in Pakistan reaches alarming proportion: Report Fri, Mar 06, 2026, 03:28 PM