వామ్మో! 23 రోజుల్లో బంగారం, వెండి ధరల్లో భారీ పెరుగుదల
 

by Suryaa Desk | Sat, Jan 24, 2026, 09:35 PM

Gold, Silver Rates: ప్రపంచంలోని ఉద్రిక్త పరిస్థితులు, దేశీయ మరియు అంతర్జాతీయంగా బంగారం, వెండి మీద పెరుగుతున్న డిమాండ్ కారణంగా వాటి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.కొత్త సంవత్సరం ప్రారంభమై ఇంకా ఒక నెల కూడా పూర్తి కాకముందే, జనవరి 1, 2026 నుండి బంగారం ధరలు ఇప్పటికే 22,000 రూపాయల పెరుగుదల చూపించాయి. వెండి కూడా వేగంగా పెరుగుతూ, సంచలనాన్ని సృష్టిస్తోంది. జనవరి 1 నుండి 23 వరకు బంగారం, వెండి ధరల మార్పులను చూద్దాం.
*జనవరి 1, 2026న ధరలు:
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం: రూ.1,33,151
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం: రూ.1,21,966
10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం: రూ.99,863
1 కిలో వెండి: రూ.2,27,900
*జనవరి 23, 2026న ధరలు:
10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం: రూ.1,55,428
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం: రూ.1,42,372
10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం: రూ.1,16,571
1 కిలో వెండి: రూ.3,18,960
*జనవరి 1–23 మధ్య బంగారం ధరలు పెరుగుదల:
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం: రూ.22,277
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం: రూ.22,406
18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం: రూ.16,708
*వెండి ధరలో విపరీత పెరుగుదల:జనవరి 1 నుండి 23 వరకు వెండి ధర 91,060 రూపాయలుగా పెరిగింది. అంటే, కేవలం 21–22 రోజుల్లో వెండి ధర 91,000 రూపాయలకు పైగా చేరింది.


 


 

Latest News
Pakistan must urgently reform or drift into 'managed decline' by 2031 Sun, Mar 01, 2026, 05:53 PM
'Khamenei's assassination may not ensure regime change, cause global economic fallout' Sun, Mar 01, 2026, 05:35 PM
Ayatollah Arafi named Iran's interim Supreme Leader Sun, Mar 01, 2026, 05:27 PM
TCS' market cap falls over Rs 18,000 crore last week Sun, Mar 01, 2026, 05:22 PM
GST collections rise 8.1 pc to Rs 1.83 lakh crore in February Sun, Mar 01, 2026, 05:10 PM