కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌ను కలిసిన చంద్రబాబు
 

by Suryaa Desk | Sun, Jan 25, 2026, 03:23 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం గన్నవరం విమానాశ్రయంలో కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో జరిగిన ఈ భేటీలో ఇరువురు నేతలు స్నేహపూర్వకంగా చర్చలు జరిపారు.ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రితో విస్తృతంగా చర్చించారు. కేంద్ర - రాష్ట్రాల మధ్య సమన్వయం, అభివృద్ధి సంబంధిత అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.ఈ సమావేశంలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ సీఎం రమేశ్ పాల్గొన్నారు. 


 

Latest News
Explained: Who will win Ranji Trophy final in case of a draw Thu, Feb 26, 2026, 02:43 PM
Social media platforms must share revenue fairly with content creators: Ashwini Vaishnaw Thu, Feb 26, 2026, 02:34 PM
Samsung launches Galaxy S26 series in India starting at Rs 87,999 Thu, Feb 26, 2026, 02:30 PM
SEBI discontinues children's and retirement mutual fund category, revamps scheme classification rules Thu, Feb 26, 2026, 02:28 PM
'Pakistan must receive response for shameful act', warns Taliban Thu, Feb 26, 2026, 02:20 PM