|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 10:27 AM
చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన 36 ఏళ్ల లీ అనే మహిళకు చర్మ వ్యాధి కారణంగా జుట్టు రాలిపోయి బట్టతల రావడంతో ఆమె భర్త విడాకులు ఇచ్చి ఇంటి నుంచి పంపేశాడు. 16 ఏళ్లుగా కుటుంబాన్ని పోషించిన లీకి విటిలిగో అనే దీర్ఘకాలిక చర్మ వ్యాధి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. భర్త నిర్లక్ష్యం, మానసిక ఒత్తిడితో వ్యాధి ముదిరింది. చివరికి ఆమె భర్త విడాకుల ప్రతిపాదన పెట్టగా, లీ అంగీకరించింది. కోర్టు బిడ్డ కస్టడీని కూడా భర్తకే అప్పగించింది. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Latest News