|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 11:11 AM
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ కూడా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.2,450 పెరిగి రూ.1,62,710లు పలుకుతోంది. అలాగే 22 క్యారెట్ల 10గ్రా. గోల్డ్ రేటు రూ.2,250 పెరిగి రూ.1,49,150కి చేరింది. మరోవైపు కేజీ వెండి ధర రూ.10,000 పెరిగి రూ.3,75,000గా ఉంది. 10 రోజుల్లోనే వెండి ధర రూ.69వేలు పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.
Latest News