|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 12:55 PM
రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. గోరంట్ల రవిరామ్ కిరణ్ పాల్గొని, జాతీయ జెండాను ఎగురవేసి, ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయులను స్మరించుకుంటూ, వారిని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Latest News