సాల్మన్ హత్యకు ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలి
 

by Suryaa Desk | Mon, Jan 26, 2026, 01:16 PM

చేతిలో అధికారం ఉందన్న అహంకారంతో కూటమి నాయకులు ఏడాదిన్నరగా చేస్తున్న అరాచకాలకు హద్దులు లేకుండా పోయాయని వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు చంద్రగిరి యేసురత్నం విమర్శించారు. దళితులపై దాడులతో మోయలేనంత పాపాన్ని మూటగట్టుకున్నారని అన్నారు. మందా సాల్మన్ హత్యకు ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.కూటమి నాయకుల వేధింపులకు ఏ వర్గమూ మినహాయింపు కాదని, అధికార పార్టీకి వంతపాడుతున్న పోలీసులు శాశ్వతంగా పదవుల్లో ఉండరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. 300 కుటుంబాలు గ్రామాన్ని విడిచిపెట్టాల్సి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొంటూ, వెనుకబడిన వర్గాలన్నీ ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు.

Latest News
India AI Summit 'moment of pride' for Global South, says PM Modi; calls for responsible, ethical use Thu, Feb 19, 2026, 03:04 PM
Australian unemployment rate steady at 4.1 per cent Thu, Feb 19, 2026, 02:41 PM
Private school teacher in TN arrested under POCSO Act Thu, Feb 19, 2026, 02:38 PM
T20 WC: Chakaravarthy wins 'impact player of the match' after India's 17-run win vs Netherlands Thu, Feb 19, 2026, 02:36 PM
PM Modi to host global leaders at India AI impact summit tomorrow Thu, Feb 19, 2026, 12:48 PM