|
|
by Suryaa Desk | Mon, Jan 26, 2026, 05:49 PM
2026 జనవరి 1 నుంచి 3 రో కార్లకు ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ రద్దు చేశారనే వార్తలను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఖండించింది. ఇది కేవలం తప్పుడు సమాచారం అని, యాక్టివ్ ఫాస్ట్‌ట్యాగ్ ఉన్న అన్ని వాణిజ్యేతర కార్లు, జీపులు, వ్యాన్లు యాన్యువల్ పాస్‌కు అర్హత కలిగి ఉంటాయని NHAI స్పష్టం చేసింది. ఈ పాస్ ద్వారా రూ. 3000 చెల్లించి గరిష్టంగా 200 టోల్ క్రాసింగ్స్ చేయవచ్చు. ఇది ఒక సంవత్సరం పాటు చెల్లుతుంది. రాజ్‌మార్గయాత్ర యాప్ ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు.
Latest News