హుతీల పరోక్ష హెచ్చరిక.. ఎర్ర సముద్రంలో మళ్లీ దాడులు!
 

by Suryaa Desk | Tue, Jan 27, 2026, 12:00 PM

అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, యెమెన్ తిరుగుబాటుదారులైన హుతీలు ఎర్ర సముద్రంలోకి వచ్చే నౌకలపై మళ్లీ దాడులు ప్రారంభిస్తామని హెచ్చరించారు. అమెరికా యుద్ధ విమాన వాహక నౌక 'యూ.ఎస్‌.ఎస్‌ అబ్రహం లింకన్‌' పశ్చిమాసియాకు చేరుకున్న నేపథ్యంలో, హుతీలు ఓ వీడియో విడుదల చేసి, మంటల్లో ఉన్న నౌకను చూపించి 'త్వరలో' అని వ్యాఖ్యానించారు. గాజా యుద్ధం సమయంలో హమాస్‌కు మద్దతుగా హుతీలు ఎర్ర సముద్రంలో వందకుపైగా వాణిజ్య నౌకలపై దాడులు చేశారు. ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం మొదలైతే వీరి ఎంట్రీపై ఆందోళనలు నెలకొన్నాయి.

Latest News
T20 WC: 'Never been that stressed in my life,' says Ngidi after SA vs AFG double-super over thriller Wed, Feb 11, 2026, 04:47 PM
India has over 400 space startups, investment crosses over $500 million: Minister Wed, Feb 11, 2026, 04:44 PM
India and Bahrain discuss strengthening bilateral ties and naval cooperation Wed, Feb 11, 2026, 04:42 PM
BJP claims Mahua Moitra used husband's shell company to carry out 'wilful' tax evasion Wed, Feb 11, 2026, 04:31 PM
Budget is 'Sarva Mangalkari': Anurag Thakur hits out at Rahul Gandhi Wed, Feb 11, 2026, 04:02 PM