|
|
by Suryaa Desk | Tue, Jan 27, 2026, 11:53 AM
జనవరి 26-27 తేదీల్లో బ్యాంకుల సమ్మె నేపథ్యంలో SBI తన కస్టమర్లకు కీలక సూచనలు జారీ చేసింది. బ్యాంకింగ్ సేవలు ప్రభావితం కానున్నందున, అత్యవసరాలకు మాత్రమే బ్యాంకులకు వెళ్లాలని, నగదు డిపాజిట్, విత్‌డ్రా కోసం ఏటీఎంలను ఉపయోగించాలని సూచించింది. కస్టమర్ సర్వీస్ పాయింట్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యోనో, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ వంటి డిజిటల్ ఛానెల్స్‌ను వినియోగించుకోవాలని కోరింది. కస్టమర్లకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నట్లు SBI ట్విట్టర్ ద్వారా తెలిపింది.
Latest News