బస్తర్‌లో తొలిసారి గణతంత్ర వేడుకలు.. 47 గ్రామాల్లో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం
 

by Suryaa Desk | Tue, Jan 27, 2026, 01:48 PM

78 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత.. ఛత్తీస్‌గఢ్‌లో బస్తర్ ప్రాంతంలోని 47 గ్రామాలు తొలిసారి గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాయి. మావోయిస్టుల భయం కారణంగా గతంలో జాతీయ జెండా ఎగురవేయడానికి, పండుగలు జరుపుకోవడానికి వీలుకాని ఈ గ్రామాల్లో సోమవారం జరిగిన వేడుకలు చారిత్రాత్మకమైనవి. బీజాపూర్, నారాయణపూర్, సుక్మా జిల్లాల పరిధిలోని ఈ గ్రామాల్లో గ్రామస్థులే స్వచ్ఛందంగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. గత రెండేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యూహాత్మక చర్యలతో ఈ మార్పు సాధ్యమైంది.

Latest News
T20 WC: 'Never been that stressed in my life,' says Ngidi after SA vs AFG double-super over thriller Wed, Feb 11, 2026, 04:47 PM
India has over 400 space startups, investment crosses over $500 million: Minister Wed, Feb 11, 2026, 04:44 PM
India and Bahrain discuss strengthening bilateral ties and naval cooperation Wed, Feb 11, 2026, 04:42 PM
BJP claims Mahua Moitra used husband's shell company to carry out 'wilful' tax evasion Wed, Feb 11, 2026, 04:31 PM
Budget is 'Sarva Mangalkari': Anurag Thakur hits out at Rahul Gandhi Wed, Feb 11, 2026, 04:02 PM