ఆర్సీబీ ఓటమికి బౌలర్లే కారణం: స్మృతి మంధాన
 

by Suryaa Desk | Tue, Jan 27, 2026, 02:05 PM

మహిళల ప్రీమియర్‌ లీగ్‌-2026లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) మహిళా జట్టు ముంబై ఇండియన్స్‌ చేతిలో 15 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో కెప్టెన్‌ స్మృతి మంధాన మాట్లాడుతూ, "రిచా ఘోష్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడింది. అయితే, ఈ రోజు మా బౌలర్లు పెద్దగా రాణించలేకపోయారు. టీ20 క్రికెట్‌లో ఇలాంటివి సహజమే. కొన్నిసార్లు మన వ్యూహాలు బెడిసికొడతాయి" అని పేర్కొంది. ముంబై బ్యాటర్‌ నాట్‌ సివర్‌ బ్రంట్‌ (100 నాటౌట్‌) మెరుపు శతకంతో ఆకట్టుకుంది.

Latest News
T20 WC: 'Never been that stressed in my life,' says Ngidi after SA vs AFG double-super over thriller Wed, Feb 11, 2026, 04:47 PM
India has over 400 space startups, investment crosses over $500 million: Minister Wed, Feb 11, 2026, 04:44 PM
India and Bahrain discuss strengthening bilateral ties and naval cooperation Wed, Feb 11, 2026, 04:42 PM
BJP claims Mahua Moitra used husband's shell company to carry out 'wilful' tax evasion Wed, Feb 11, 2026, 04:31 PM
Budget is 'Sarva Mangalkari': Anurag Thakur hits out at Rahul Gandhi Wed, Feb 11, 2026, 04:02 PM